ఇంట్లో దేవుని దగ్గర దీపానికి ఈ క్రింది నూనెలు వాడవచ్చు. అయితే అన్నింటికంటే ఆవు నెయ్యి శ్రేష్టం తరువాత ఈ క్రిందివి వరుసగా వస్తాయి.
1. ఆవు నెయ్యి
2. మరి ఏ ఇతర నెయ్యి అయినా
3. నువ్వుల నూనె
4. వేరుశనగ నూనె
5. కుసుమ నూనె
6. ఆముదం
1. ఆవు నెయ్యి
2. మరి ఏ ఇతర నెయ్యి అయినా
3. నువ్వుల నూనె
4. వేరుశనగ నూనె
5. కుసుమ నూనె
6. ఆముదం
No comments:
Post a Comment