5 నెలల 5 రోజులకు అన్నప్రాసన చేయాలి. ఈ అన్నప్రాసన అమ్మాయి వారి పుట్టింట్లో సహకుటుంబ సమేతంగా దేవునికి నైవేద్యంగా అర్పించిన దానిని తినిపించాలి. ఈ నైవేద్యం ఘ్రుత (నెయ్యి), దధి (పెరుగు), మధు (తేనె), ఓదనం (అన్నం) కలిపి తయారు చేయాలి. ఈ నైవేద్యాన్ని వెండి పళ్ళెంలో ఉంచి బంగారు చెంచాతో గాని లేదా బంగారు ఉంగరంతో గాని తినిపించాలి. మళ్ళీ ఇక్కడ ఎవరు తినిపించాలి అంటే తండ్రి కాని, తల్లి కాని, తాతయ్య కాని, అమ్మమ్మ కాని లేదా మేనమామ కాని తినిపించాలి.
Monday, 15 February 2016
Friday, 12 February 2016
తలస్నానం ఏయే రోజుల్లో చేయకూడదు?
సోమవారం స్నానం చేయడం వలన తాపం కలుగుతుంది. గురువారం తలస్నానం చేయడం వలన దరిద్రం కలుగుతుంది. శుక్ర వారం (తప్పని సరిగా చేయాలి), శని వారం, ఆదివారం తలస్నానం చేయవచ్చు.
పురుషులు: పురుషులు శుక్రవారం నాడు తలస్నానం చేయకూడదు. శని వారం, ఆదివారం తలస్నానం చేయడం ఉత్తమం.
గమనిక: పండుగలు, పర్వ దినాలు, విశేషమైన రోజుల్లో పై నియమాలు పాటించనవసరం లేదు.
Subscribe to:
Posts (Atom)