BHAKTHI
Wednesday, 21 January 2015
మాఘ మాసం
మాఘ మాసం
మాఘ మాసం నదీ స్నానం చేసేటపుడు ఈ క్రింది శ్లోకాన్ని చదవితే మంచి ఫలితాలు పొందవచ్చు.
దు:ఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణో స్తోషనాయ చ
ప్రాత: స్నానం కరోమ్యధ్య మాఘే పాప వినాశనం
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేనేమే దేవ యధోక్త ఫలదోభవ.
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)